పోషకాలు ఎక్కువగా ఉన్న కూరగాయల ల్లో ఒక బీట్ రూట్ కూడా ఒకటి.. రక్తహీనత ఉన్నవారికి బీట్రూట్ ఔషధంగా పని చేస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ఇకపోతే మూడు నెలల పంట కాలం కలిగిన ఈ పంటకు చల్లని వాతావరణం అవసరం. సారవంతమైన ఇసుక నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల ఉదజని సూచిక 6-7 ఉండాలి. అధిక క్షార స్వభావం క�