నేహా శెట్టి ఈ భామ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.డీజే టిల్లు’సినిమాతో నేహా శెట్టి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సినిమాకు ముందు ఈ భామ ‘మెహబూబా’, ‘గల్లీ’ బాయ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.కానీ ఆ చిత్రాలు ఈ భామకు బ్రేక్ ఇవ్వలేదు.ఈ భామ టాలీవుడ్ లో అడుగుపెట్టిన దాదాపు ఐదేళ్ళకు డీజే టిల్లు సినిమాతో హిట్ అందుకుంది. ఆ సినిమాలో ఈ భామ చేసిన రాధిక పాత్ర ప్రేక్షకులకు తెగ…
నేహా శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ డీజే టిల్లు చిత్రంలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో నేహా శెట్టి తన హాట్ అందాలు ఆరబోస్తూ రొమాన్స్ లో రెచ్చిపోయింది.సిద్దు జొన్నలగడ్డతో కలసి ఈ భామ మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ లాక్స్ మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం అద్భుత విజయం సాధించడంతో.. ఆ…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ యంగ్ హీరో ఆ సినిమాతో అద్భుత విజయం సాధించి బాగా పాపులర్ అయ్యాడు. తాను తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా భారీగా ఫాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కార్తికేయ.కార్తికేయ తాజాగా నటించిన చిత్రం బెదురులంక 2012. ఈ సినిమా ఆగస్టు 25 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ…