T20 World Cup 2024 Final : 7 నెలల క్రితం అద్భుత ప్రదర్శనతో వన్డే ప్రపంచం ఫైనల్ వరకు చేరుకొని చివరి ఘట్టంలో ఓడిపోయి కోట్ల మంది ఆశలను అడియాస చేసింది టీమిండియా. అయితే అప్పుడు చేజారిన అవకాశాన్ని మరోసారి వడిసి పట్టుకొనే అవకాశం నేడు ఆసన్నమైంది. టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో నేడు టీమిండియా దక్షిణాఫ్రికాతో తెలపడనుంది. 17 ఏళ్ల క్రితం అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మొదలుపెట్టిన ఈ వేట..…