Dan Christian: సాధారణంగా క్రికెట్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో రిజర్వ్ క్రికెటర్ లేదా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బరిలోకి దిగడం సాధారణం. కానీ, బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేసిన సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సిడ్నీ థండర్స్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న డాన్ క్రిస్టియన్ సోమవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.…