ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన సినిమా బేబీ. ఈ సినిమా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించింది.తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా బేబీ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బేబీ సినిమా…