Toyota vs Maruti Suzuki: భారత మార్కెట్‌లో టయోటా ఎలక్ట్రిక్ SUV అయినా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను అధికారికంగా ఆవిష్కరించింది. ఈ SUV, మారుతీ సుజుకి e-Vitaraకు పోటీగా నిలుస్తుంది. మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో టయోటా-మారుతీ సుజుకి కలిసి చేస్తున్న మొదటి ప్రయత్నంగా మారింది.