Bigg boss 6: బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ ఎత్తులను చిత్తు చేసేది. ఎవరెవరు బాగా దగ్గర అవుతున్నారని బిగ్ బాస్ భావిస్తాడో వారి మధ్యే పోటీ పెట్టేస్తాడు. లేదంటే సీక్రెట్ టాస్కులు ఇచ్చి, ఓ ఆట ఆడుకుంటాడు. పూర్తి స్థాయిలో అలా కాకపోయినా ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను అలాంటి ఓ సెంటిమెంట్ తో హౌస్ మేట్స్ అందరికీ లింక్ చేస్తూ పెట్టేశాడు బిగ్ బాస్. Read Also: Samantha: సమంత మళ్లీ ప్రేమలో…