Home
Bat
Bat News
-
Rishabh Pant: తన బ్యాట్ గ్లోవ్స్, హెల్మెట్‌కి మొక్కిన రిషబ్ పంత్.. ఫలించిన పూజలు
అతని టెస్టు కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. అయితే.. తొలి టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ప్రారంభానికి ముందు ఆయుధ పూజ చేశాడు. తన బ్యాట్, గ్లౌజులను టేబుల్ పై ఉంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా మొక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ సెంచరీతో చెలరేగడం గమనార్హం. దీంతో.. పంత్ పూజలు ఫలించాయని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
Cricket Match: ప్రాణాలు తీసిన క్రికెట్ మ్యాచ్.. ఓటమిని జీర్ణించుకోలేక ఘాతుకం
పిల్లలన్నాక సరాదాగా ఆడుకోవడం.. అల్లరి చేయడం.. జోకులు వేసుకోవడం.. సహజంగా జరుగుతుంటాయి. ఇక ఆటల్లో కూడా ఒకరు గెలవడం.. ఇంకొకరు ఓడిపోవడం కూడా సహజమే. -
Women Big Bash League: బ్యాట్ విరిగినా, బాల్ సిక్స్ వెళ్లింది.. వీడియో ఇదిగో
మహిళల బిగ్ బాష్ లీగ్ 2023లో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళా బ్యాట్స్‌మెన్ గ్రేస్ హారిస్ విరిగిన బ్యాట్‌తో సిక్సర్ కొట్టింది. అది చూసిన అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రత్యర్థి బౌలర్ బౌలింగ్ చేస్తున్న సమయంలో బాల్ బ్యాట్ కు తాకడంతో ఉన్నట్టుండి బ్యాట్ విరిగిపోయింది. అయినా కానీ బాల్ బౌండరీ దాటి సిక్స్ వెళ్లిపోయింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
IND vs WI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. సిరీస్ పై ఇరుజట్ల కన్ను..!
టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. -
Vitality Blast: ఒక బాల్‌ను 2 సార్లు కొట్టిన బ్యాట్స్మెన్.. ఆశ్చర్యపోయిన ప్రేక్షకులు..!
ఇంగ్లండ్‌లో జరుగుతున్న వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో వింత ఘటన జరిగింది. గ్లౌసెస్టర్‌షైర్ మరియు సోమర్‌సెట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో గ్లౌసెస్టర్‌షైర్ బ్యాట్స్‌మెన్ గ్రాంట్ రోలోఫ్‌సెన్ ఒక బంతిని రెండుసార్లు కొట్టాడు. కావాలని కాకుండా.. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రెండుసార్లు బంతి బ్యాట్ కు తగిలింది. ఈ మ్యాచ్‌లో గ్రాంట్ అర్ధ సెంచరీ చేశాడు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!