Ibomma Ravi: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ (iBomma) పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమంది రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. సైబర్ క్రైమ్ పోలీసులు వాస్తవానికి వారం రోజుల పాటు కస్టడీ కోరగా.. న్యాయస్థానం ఐదు రోజులకు మాత్రమే అనుమతినిచ్చింది. కోర్టు ఆదేశాలతో దర్యాప్తు అధికారులు నేడు (గురువారం) రవిని చంచల్‌గూడ జైలు నుంచి తమ అదుపులోకి తీసుకోనున్నారు. Road Mishap: జడ్చర్ల వద్ద రోడ్డు ప్రమాదం.. యాసిడ్…