Home
Bank Of Baroda
Bank Of Baroda News
-
Bank of Baroda Data Leak: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ డేటా లీక్? ప్రమాదంలో కోట్లాది కస్టమర్ల సమాచారం!
Bank of Baroda Data Leak: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు సంబంధించిన భారీ డేటా లీక్ జరిగినట్లు సోషల్ మీడియాలో, పలు సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బ్యాంకుకు చెందిన సుమారు 1TB డేటా ఇంటర్నెట్, డార్క్ వెబ్‌లోకి లీక్ అయిందని ఆరోపణలు వెలువడటం కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇప్పటివరకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి… -
Bank of Baroda: ATMలో డబ్బులు రాలేదు.. కానీ ఖాతా నుంచి డెబిట్.. కస్టమర్ 9 ఏళ్ల న్యాయ పోరాటం.. చివరకు
తొమ్మిదేళ్ల తర్వాత, ఒక చిన్న ఏటీఎం సాంకేతిక లోపం వల్ల బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఎంత నష్టం వాటిల్లిందంటే, ఇప్పుడు అది అసలు మొత్తానికి దాదాపు 30 రెట్ల నష్టపరిహారం చెల్లించవలసి వస్తోంది. 2017 ఫిబ్రవరిలో, సూరత్‌లోని ఉధ్నా ప్రాంతంలో ఒక కస్టమర్ కేవలం రూ. 10,000 లు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించగా, ఆ ఏటీఎమ్ నగదును గానీ, రసీదును గానీ ఇవ్వలేదు. కానీ అతని ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయింది. ఆ తర్వాత… -
Bank of Baroda Recruitment 2026: భారీ జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి
బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంక్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్ సహా వివిధ పోస్టులకు 418 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకంలో వివిధ గ్రేడ్‌లలోని పోస్టులు ఉన్నాయి. అవి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ I (ఆఫీసర్), మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ II (మేనేజర్), మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్ III (సీనియర్ మేనేజర్). అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం… -
UPI Down: యూపీఐ సేవల్లో అంతరాయం.. ఫోన్‌పే, పేటీఎం, GPay చెల్లింపులు నిలిచిపోయాయ్
ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం… -
Bank Of Baroda Recruitment 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.93 వేల జీతం.. కొడితే లైఫ్ సెట్
మంచి వేతనం.. లైఫ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే ఈ జాబ్స్ ను వదులుకోకండి. బ్యాంక్ ఆఫ్ బరోడా భారీగా మేనేజర్ పోస్టులను భర్తీ చేసేందుకు రెడీ అయ్యింది. 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మేనేజర్ – సేల్స్, ఆఫీసర్ – అగ్రికల్చర్ సేల్స్, మేనేజర్ – అగ్రికల్చర్ సేల్స్ రోల్ లో ఖాళీలు ఉంటాయి. ఈ నియామక డ్రైవ్‌లో MMG/S-II స్కేల్‌లో మేనేజర్ – సేల్స్ కోసం… -
Home Lone: సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వాళ్లకి గుడ్‌న్యూస్.. ఈ బ్యాంకుల్లో వడ్డీ తగ్గింపు..
ప్రతి కుటుంబానికి సొంతిల్లు అనేది ఒక కల.. పేద, మధ్య తరగతి ప్రజలకు సొంతింటి నిర్మాణం ప్రస్తుత పరిస్థితులో తలకు మించిన భారంగా మారింది. నచ్చిన విధంగా ఇల్లు కట్టుకోవాలని చాలా మంది భావిస్తారు. అయితే సొంతిటి కల అందరికీ సాకారం కాకపోవచ్చు. అందరి వద్ద డబ్బు ఉండకపోవచ్చు. ఇంటి వ్యవహారం చాలా పెద్ద మొత్తంతో కూడుకున్న పని. అందుకే చాలా మంది ఇంటి కోసం రుణం తీసుకుంటారు. -
Bank of Baroda: ఇప్పుడు మిస్ అయ్యారో మళ్లీ బ్యాంకు ఉద్యోగం కష్టమే.. BOB బ్యాంకులో 2500 ఖాళీలు..!
Bank of Baroda: బ్యాంకింగ్ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 2025 సంవత్సరానికి సంబంధించి స్థానిక బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి 2500 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ మానేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I (JMG/S-I) ఈ పోస్టులు ఇందులో ఉండబోతున్నాయి. ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తు ప్రక్రియ జూలై 4, 2025 నుండి ప్రారంభమై జూలై 24, 2025 వరకు కొనసాగుతుంది. ఈ ఉద్యోగానికి అర్హతగా అభ్యర్థులు ఏదైనా సంబంధిత… -
Minimum Balance Charges: మీకు ఈ బ్యాంకుల్లో ఖాతా ఉందా?.. అయితే గుడ్ న్యూస్!
వివిద అవసరాల కోసం బ్యాంకు అకౌంట్ లను ఓపెన్ చేస్తుంటారు. ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను కూడా కలిగి ఉంటారు. కాగా వీటిల్లో ఏదో ఒక అకౌంట్ ను ఉపయోగించకుండా వదిలేస్తుంటారు. మినిమం బ్యాలెన్స్ కూడా మెయిన్ టైన్ చేయరు. కనీస బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు వాటి రూల్స్ ప్రకారం ఫైన్ విధిస్తుంటాయి. బ్యాంకు ఖాతా తెరిచిన ప్రదేశం ఆధారంగా – గ్రామీణ, సెమీ-అర్బన్, అర్బన్, మెట్రో ఏరియాలను బట్టి మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. Also… -
Bank of Baroda Recruitment 2025: 10th పాసై ఖాళీగా ఉన్నారా? ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ కు ఇప్పుడే అప్లై చేసుకోండి
ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగం పొందాలనుకునే 10వ తరగతి పాసైన యువతకు ఇదే మంచి ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 22 పోస్టులు, తెలంగాణలో 13 పోస్టులు భర్తీకానున్నాయి. అభ్యర్థులు 10వ తరగతి (SSC/ మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, అభ్యర్థికి రాష్ట్రం/ప్రాంతం ప్రకారం స్థానిక భాషపై పరిజ్ఞానం ఉండాలి. Also… -
BOB Recruitent 2025: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్.. మిస్ చేసుకోకండి
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తు్న్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్‌తో సహా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 146 పోస్టులను భర్తీచేయనున్నారు. డిప్యూటీ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ (DDBA) 1 పోస్టు ఉన్నాయి. Also Read:Yogi Adityanath: ‘‘మసీదుల్ని స్వాధీనం చేసుకుని బీజేపీ…
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..