Kota Srinivasa Rao : సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. దీంతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. నలభై ఏళ్లకు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన కోట.. కామెడీ విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. సెంటిమెంటల్, యాక్షన్, కామెడీ, విలనిజం.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఆయన స్పెషాలిటీ. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించిన కోట శ్రీనివాసరావు.. అంతకు ముందు బ్యాంక్…