డెలివరీ బాయ్స్ డెడికేషన్ ఎలా ఉంటుందో మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. ఎండలు మండిపోతున్నా, వానలు దంచికొడుతున్నా, చలి వణికిస్తున్న ఆర్డర్ తీసుకున్నారంటే కరెక్ట్ టైంకు కస్టమర్ కు అందిస్తారు. తాజాగా వారి నిబద్దతను తెలిపే మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బెంగుళూరు వాసులు నిన్న ట్రాఫిక్ తో అష్టకష్టాలు పడిన సంగతి తెలిసిందే. రెండు కిలోమీటర్లు వెళ్లడానికి వారికి రెండు గంటలకు పైగా పట్టింది. దీంతో దాదాపు ఐదు ఆరు…