తాజాగా మహిళల టి20 ప్రపంచ కప్ 2024 సంబంధించిన పూర్తి షెడ్యూల్ ప్రపంచ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. బంగ్లాదేశ్ వేదికగా జరగబోతున్న ఈ మెగా టోర్నీ అక్టోబర్ మూడు నుంచి అక్టోబర్ 20 వరకు జరగబోతోంది. మొత్తం 23 మ్యాచులు ఈ టోర్నీలో జరగనున్నాయి. పది జట్లు పాల్గొననున్న ఈ ప్రపంచ కప్ పోటీలో ఇప్పటికే ఎనిమిది టీమ్స్ అర్హత సాధించగా.. తాజాగా క్వాలిఫై రౌండ్ల ద్వారా స్కాట్లాండ్, శ్రీలంకలు ప్రపంచం కప్ లో పాల్గొనబోతున్నాయి.…