సెలబ్రెటీ క్రికెట్ లీగ్ అంటే తమ అభిమాన నటీనటులు ఆడతారంటూ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు జనాలు. ఫన్నీగా తీసుకోవాల్సిన గేమ్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు స్టార్స్. దీంతో మొదలు కాకముందే గ్రూప్ దశలోనే టోర్నీని రద్దు చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఇలా జరిగి అర్థాంతరంగా ఆగిపోయింది. నిర్మాత ముస్తాఫా కమాల్ రాజ్, దీపాంకర్ దీపోన్‌కు చెందిన టీమ్స్ మధ్య బౌండరీ విషయంలో వివాదం చెలరేగింది. అంపైర్…