నిన్న రాత్రి జరిగిన “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ లో అక్కినేని తండ్రీకొడుకులు కలిసి దుమ్మురేపేశారు. అనూప్ రూబెన్స్ రిక్వెస్ట్ తో నాగార్జున, నాగ చైతన్య, కృతి శెట్టి కలిసి సంక్రాంతి పండగ ఎలా ఉండబోతుందో ఈ వేదికపై చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ స్టార్స్ ముగ్గురినీ స్టేజిపైకి పిలిచి మ్యాజిక్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశారు. దానికి ఒప్పుకున్న నాగ్, చైలకు తోడుగా కృతి శెట్టిని కూడా పిలిచాడు అనూప్. ఇక ఈ ట్యాలెంటెడ్ మ్యూజిక్…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన “బంగార్రాజు” జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతి శెట్టి, రమ్యకృష్ణ కథానాయికలుగా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నిన్న రాత్రి ఈ సినిమాకు సంబంధించిన మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో నాగార్జున, నాగచైతన్య, అమల, సుశాంత్, సుమంత్ లతో పాటు హీరోయిన్లు కృతి శెట్టి, దక్ష, ఫరియా అబ్దుల్లాతో పాటు చిత్రబృందం మొత్తం పాల్గొంది. సినిమాలోని పాటలన్నీ హిట్…