Bandla Ganesh About Trivikram Srinivas: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ క్షమాపణలు చెప్పారు. ‘భీమానాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ఎవరో ఒక అభిమాని ఫోన్ చేస్తే ఏదో మూడ్‌లో ఉండి నోరు జారానని, చాలా తప్పు చేశానని తెలిపారు. ‘గబ్బర్ సింగ్’ సినిమా తనకు రావడానికి కారణం త్రివి�