Home
Ball Tampering
Ball Tampering News
-
Ball Tampering: ఓవల్ టెస్ట్ లో భారత్ మోసం చేసింది.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Ball Tampering: ఇంగ్లాండ్‌తో జరిగిన ఓవల్ టెస్ట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో విజయాన్ని సాధించింది. ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్ చివరి రోజున భారత బౌలర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను చిత్తుచేశారు. అయితే, ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన మాజీ క్రికెటర్ షబ్బీర్ అహ్మద్ తన… -
Ishan Kishan Ball Tampering: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణల విషయంలో అంపైర్‌తో గొడవ పడ్డ ఇషాన్ కిషన్
Ishan Kishan Ball Tampering issue with umpire: భారత్ ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. అక్కడ మ్యాచ్ సందర్భంగా బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఫీల్డ్ అంపైర్ షాన్ క్రెయిగ్ భారత ఆటగాళ్లపై ఈ ఆరోపణ చేశాడు. మెక్‌కాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో నాల్గవ రోజు, మ్యాచ్ బంతిని మార్చడం పట్ల ఇండియా ఎ జట్టు అసంతృప్తి తెలపగా, అంపైర్ షాన్ క్రెయిగ్‌తో చాలాసేపు వాదించినప్పుడు ఈ ఆరోపణ జరిగింది. ఈ చర్చ కారణంగా నాలుగో… -
Ashes 2023: ‘చీటర్’ అని పిలిచిన ఇంగ్లండ్ ఫాన్స్.. వార్నర్ రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు! వైరల్ వీడియో
David Warner Reaction Goes Viral After England Fans Calls Him Cheat: 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ టాంపరింగ్‌కు (Ball Tampering) పాల్పడిన విషయం తెలిసిందే. విజయం సాధించడం కోసం శాండ్ పేపర్ సాయంతో బంతి రూపాన్ని మార్చి కెమెరాకు చిక్కారు. దాంతో ముగ్గురిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. బాన్‌క్రాఫ్ట్ ఆరు నెలలు.. స్మిత్, వార్నర్‌లు సంవత్సరం పాటు… -
David Warner: ఇది హాస్యాస్పాదం.. ఆస్ట్రేలియా బోర్డుపై వార్నర్ ఫైర్
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌ల బాల్ టాంపరింగ్ వ్యవహారం గుర్తుందా? ఈ ఉదంతంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ఇద్దరిపై కఠిన శిక్షలు... -
భారత్-ఇంగ్లాండ్ : రెండో టెస్ట్‌లో బాల్ టాంపరింగ్ కలకలం
లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ జిడ్డు బ్యాటింగ్ కొనసాగిస్తుండడంతో వికెట్లు తీయడానికి ఇబ్బందిపడ్డ ఇంగ్లాండ్ ఆటగాళ్లు… బంతి ఆకారాన్ని మర్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి… బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కి… ఆకారాన్ని మార్చే ప్రయత్నం జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, మొహాలు కనిపించకపోవడంతో టాంపరింగ్ చేసిన ఆటగాళ్లు…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!