Nallala Odelu: బాల్క సుమన్ ఎక్కడికి ప్రచారం కు వచ్చినా చెప్పుల తో తరమాలని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేక్ ఇంట్లో ఐటి దాడుల పై నల్లాల ఓదెలు స్పందించారు.
Balka Suman: అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని వివేక్ పై చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.