Bald Within A Week: మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. బుల్దానా జిల్లాలోని మూడు గ్రామాల్లోని ప్రజలకు హఠాత్తుగా జట్టు రాలుతోంది. గత కొన్ని రోజులుగా ఈ గ్రామాల్లోని ప్రజలకు విపరీతంగా జట్టు రాలుతోంది. వారం రోజుల్లోనే బట్టతల వచ్చింది. అయితే, సామూహికంగా ప్రజలకు ఒకేసారి జట్టు రాలిపోవడంపై అక్కడి ప్రజల్లో భయం నెలకొంది.
Bald Head Hair Oil: అందమైన జుట్టు మనిషి వ్యక్తిత్వానికి చాలా మంచిదని భావిస్తారు. ప్రతిఒక్కరు జుట్టు ఆరోగ్యంగా పెరగాలని కోరుకుంటారు. అయితే, ఈ రోజుల్లో జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, రసాయనాలు, కాలుష్యంతో కూడిన జుట్టు సంరక్షణను కోట్లాది మంది ప్రజలు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇందులో కొందరి సమస్య చాలా తీవ్రమైనదిగా మారి చివరకు బట్టతల అంచుకు చేరుకుంటుంది. జుట్టు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి, ప్రజలు ఖరీదైన ఉత్పత్తులతో పాటు చికిత్స కోసం చాలా ఖర్చు…
Hair Transplant : హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎంతపని చేసింది.. బట్టతల పోతుందని ఆపరేషన్ చేయించుకుంటే ఆ యువకుడి ప్రాణాలనే తీసింది. ఇటీవల కాలంలో బట్టతల అనేది పురుషుల్లో ప్రధాన సమస్యగా మారింది.
ప్రస్తుతం మగవారిని అందరిని వేధిస్తున్న సమస్య బట్టతల.. చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోయి నుదురు భాగం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక దీంతో మగవారు తీవ్ర ఆందోళనకు గురై ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 35 ఏళ్లు దాటగానే జుట్టు ఊడిపోవడం మొదలవుతుంది. 40 ఏళ్లకు ఖాళీ గుండుగా మారుతుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి.. మెంటల్ స్ట్రెస్, వర్క్ ప్రెషర్స్, సరైన ఆహరం తీసుకోకపోవడం.. ఇలాంటి కారణాలు ఏమైనా పరిష్కారం మాత్రం ఎవరికి తెలియడం లేదు..…