నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేసాడు. భీమ్ షేర్ ఊచకోత అంటూ దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ లో ఒకటిగా నిలిచింది. 150 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ, వీర సింహా…