Home
Balasore Train Accident
Balasore Train Accident News
-
Train Accident : బాలాసోర్ రైలు ప్రమాదాన్ని గుర్తుచేస్తున్న కంచన్‌జంగా ప్రమాదం
Train Accident : పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో పలువురు మృతి చెందారు. డార్జిలింగ్‌లోని రంగపాణి రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. -
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదంపై సీబీఐ చార్జిషీటు..
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు అధికారులు అరెస్ట్ అయ్యారు. వారిపై ఐపీసీ 304, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు వారు సాక్ష్యాలను తారుమారు చేసేందుకు కూడా ప్రయత్నించారంటూ చార్జిషీటులో పేర్కొంది. -
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. జ్యుడీషియల్ కస్టడీకి ముగ్గురు రైల్వే అధికారులు
బాలాసోర్ రైలు ప్రమాదంలో ముగ్గురు నిందితులుగా ఉన్న రైల్వే అధికారులను సీబీఐ రిమాండ్ కాలం ముగిసిన తర్వాత భువనేశ్వర్‌లోని ప్రత్యేక కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. -
Balasore Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్ట్ చేసిన సీబీఐ
250 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ రైలు దుర్ఘటనకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేసింది. -
Train Accident: మధ్యప్రదేశ్‌లోని సత్నాలో రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. చాకచక్యంగా వ్యవహరించిన లోకో ఫైలట్
Train Accident: ఒడిశాలోని బాలాసోర్ మాదిరిగానే.. మధ్యప్రదేశ్‌లోని సత్నాలోని మంగళూరులో రైలు ప్రమాదానికి పన్నిన భారీ కుట్రను నివారించారు. లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. -
Balasore Train Accident: వారమైనా తెలియని 82 మృతదేహాల ఆచూకీ.. పొరుగురాష్ట్రాల సాయం కోరిన ఒడిశా
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా ఈ దుర్ఘటన ప్రజల మదిలో మెదులుతూనే ఉంది. హృదయ విదారకమైన ఈ ప్రమాదంలో 288 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
Odisha Train Accident Video: ఘోర ప్రమాదానికి ముందు చివరి క్షణాలు.. లైవ్ వీడియో
Odisha Train Accident Video: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం తర్వాత ప్రాణాలతో బయటపడినవారు, బాధితులు పంచుకున్న అనేక కథనాలు దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించాయి. -
Train Accident: 48 గంటలు నరకయాతన.. పొదల్లో సజీవంగా రైలు ప్రమాద బాధితుడు
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఒడిఆర్‌ఎఫ్‌తోపాటు పలు ఏజెన్సీలు ప్రమాద బాధితుల ప్రాణాలను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేశాయి. -
Balasore Train Accident: బాలాసోర్ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు
Balasore Train Accident: ఒడిశాలోని బాలాసోర్‌లో గత వారం శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు పూర్తికావడంతో.. ఇప్పుడు అందరి దృష్టి కేసు దర్యాప్తుపై పడింది. -
Odisha Train Accident: రైలు ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 10 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం సోమవారం సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది.
తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!