Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం అందరికి తెల్సిందే. ఆయనకు నచ్చని పనిచేస్తే ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాం అనేది కూడా చూసుకోడు. అభిమానులను చితకబాదడంలో బాలయ్య ఎక్స్ పర్ట్. అయితే కొట్టినా బాలయ్యే పెట్టినా బాలయ్యే అని అభిమానులకు తెలుసు కాబట్టి బాలయ్యపై ఏరోజు ఎవరు ఒక్క మాట కూడా అనరు.