Jabardasth Venu: జబర్దస్త్ నటుడు వేణు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టిల్లు వేణుగా గుర్తింపు తెచ్చుకున్న వేణు ప్రస్తుతం దర్శకుడిగా మారాడు. బలగం అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనున్నాడు. కమెడియన్ ప్రియదర్శి, మసూద ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా తెరకెక్కిన చిత్రం బలగం.