Home
Baking Soda Cleaning
Baking Soda Cleaning News
-
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
Plastic Chair Cleaning Tips: బాల్కనీ, టెర్రస్, తోట లేదా ఇంటి ప్రాంగణంలో ఉపయోగించే తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలు కొత్తగా ఉన్నప్పుడు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా ఎండ, వర్షం, దుమ్ము, తేమ, రోజువారీ వినియోగం కారణంగా వాటిపై పసుపు, నలుపు రంగు మరకలు ఏర్పడి మెరుపు తగ్గిపోతుంది. సాధారణంగా నీటితో కడిగినా ఈ మొండి మరకలు పోవు. దీంతో చాలామంది కుర్చీలు పాడయ్యాయని భావించి కొత్తవి కొనాలని అనుకుంటారు. అయితే ఖరీదైన క్లీనర్లు కొనాల్సిన… -
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
Home Cleaning Hacks : మనం రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీ తాగడానికి ఇంట్లో ఒకే కప్పు లేదా మగ్ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటాం. అయితే, కొద్ది రోజులకే ఆ కప్పుల అడుగు భాగంలో, గోడల వెంట , అంచుల వద్ద పసుపు లేదా గోధుమ రంగులో తిష్టవేసే మొండి మరకలు మనందరికీ పెద్ద సమస్యగా మారతాయి. టీ, కాఫీలలో సహజంగా ఉండే ‘టానిన్లు’ (Tannins), ‘కెఫిన్’ (Caffeine) అనే కాంపౌండ్లు కప్పుల… -
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
Gas Burner Cleaning: చాలా మంది గ్యాస్ బర్నర్ల నుంచి ‘‘పసుపు రంగు’’లో మంట రావడం చూస్తుంటాం. సాధారణంగా గ్యాస్ నీలి రంగులో వస్తుంది. ఇలా పసుపు రంగులో వస్తే మంట తక్కువగా వచ్చి, వంట చేయడానికి చాలా సమయం పడుతుంది. బర్నర్లపై పేరుకుపోయిన నూనె, మసాలా అవశేషాలు, కార్బన్ కారణంగా గ్యాస్ బర్నర్ల రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, చిన్న చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముందుగా ఇలా చేయాలి:… -
Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
Bathroom Tiles Cleaning Tips: బాత్రూమ్ టైల్స్‌పై నీటి మరకలు, ఉప్పునీటితో ఏర్పడే పొరలు, సబ్బు జిడ్డు పేరుకుపోవడం చాలా సాధారణం… కాలక్రమేణా ఈ మరకలు గట్టిపడి టైల్స్ అందాన్ని తగ్గిస్తాయి. సాధారణ క్లీనర్లతో కూడా ఇవి తొలగించడం కష్టంగా మారుతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వచ్చినప్పుడు.. ఇంట్లో వారికి ఇది చాలా ఇబ్బందికి అనిపిస్తోంది.. అయితే ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకుండానే కేవలం రూ.10 విలువైన బేకింగ్ సోడాతో ఈ సమస్యకు… -
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్‌పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
Gas Lighter Cleaning Tips: వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే వస్తువుల్లో గ్యాస్ లైటర్ ఒకటి. నూనె, మసాలాలు అంటిన చేతులతో పదేపదే ఉపయోగించడం వల్ల లైటర్‌పై జిడ్డు, మసి, మురికి పేరుకుపోతుంటాయి. కొంతకాలానికి అది నల్లగా మారి చూడటానికే అసహ్యంగా అనిపిస్తుంది. అయితే అలాంటి లైటర్‌ను పారేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో దానిని కొత్తదానిలా మెరిసేలా చేయవచ్చు. బేకింగ్ సోడా, నిమ్మరసంతో శుభ్రం చేయండి లైటర్‌పై పేరుకుపోయిన నల్లటి మురికిని… -
Water Bottle Cleaning Tips: ప్లాస్టిక్ బాటిల్స్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? అయితే ఇది మీ కోసమే..!
Water Bottle Cleaning Tips: వేసవి కాలంలో చల్లటి నీళ్లు తాగడం కోసం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లను ఫ్రిజ్‌లో ఉంచడం సాధారణం. అయితే చాలా మంది వాటిని శుభ్రం చేయకుండా నేరుగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ముఖ్యంగా చాలా రోజులుగా వాడకుండా ఉన్న బాటిళ్లలో దుర్వాసన, బ్యాక్టీరియా ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రిజ్‌లో పెట్టే ముందు వాటిని తప్పనిసరిగా క్షుణ్ణంగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. చలికాలంలో వాడకుండా మూతపెట్టి ఉంచిన బాటిళ్లు…
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్‌పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!