Home
Baking Soda Cleaning
Baking Soda Cleaning News
-
Floor Cleaning Tips: ఫ్లోర్పై నల్లటి షూ మచ్చలు పోవడం లేదా? ఈ 4 చిట్కాలు ట్రై చేయండి!
Floor Cleaning Tips: ఇల్లు ఎంత తుడిచినా, ఎంత శుభ్రం చేసినా ఫ్లోర్ మీద అక్కడక్కడ నల్లటి మచ్చలు లేదా బూట్లు, చెప్పుల గుర్తులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా వైట్, క్రీమ్ లేదా లైట్ కలర్ ఫ్లోరింగ్ మీద ఈ మచ్చలు చాలా త్వరగా కళ్లలో పడతాయి. ఎంత బాగా మోప్ చేసినా, సోపు పెట్టి రుద్దినా ఇవి పోవు. వీటిని వదిలించడానికి చాలా మంది ఖరీదైన ఫ్లోర్ క్లీనర్స్ కొంటూ ఉంటారు. అయితే ఇంట్లో ఉండే సాధారణ… -
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
Remove Stubborn Stains: రోజువారీ జీవితంలో బట్టలు లేదా ఇతర వస్తువులపై పడే మొండి మరకలను తొలగించడం ఒక్కోసారి పెద్ద సవాలుగా మారుతుంది. ముఖ్యంగా రకరకాల మరకలు, పేరుకుపోయిన మురికి పట్టినప్పుడు వాటిని ఎలా వదిలించాలో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటాం. అయితే మార్కెట్లో దొరికే ఖరీదైన రసాయనాలు వాడకుండానే, వంటింట్లో సులభంగా లభించే పదార్థాలతో ఇంట్లోనే ఈ సమస్యను చాలా తేలికగా పరిష్కరించుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా.. బేకింగ్ సోడా బట్టలపై మురికి లేదా… -
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
Kitchen Cleaning Tips: వంట చేసేటప్పుడు కొన్నిసార్లు పాలు పొంగిపోవడం, లేదా పప్పు, కూరలు గిన్నె అడుగున మాడిపోయి గట్టిగా అతుక్కపోవడం జరుగుతుంటుంది. నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగినా, ఆ తర్వాత వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. మాడిపోయిన గిన్నెలను శుభ్రం చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. నల్లటి, గోధుమ రంగు మరకలు ఎంత మొండివంటే, సబ్బు రాసి స్క్రబ్బర్తో గట్టిగా రుద్దినా సులభంగా వదలవు. కొన్నిసార్లు ఎక్కువ బలప్రయోగం చేయడం వల్ల పాత్రల మెరుపు… -
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
మార్కెట్లో కొనుగోలు చేసిన కొత్తలో తెల్ల సాక్సులు చూడటానికి ఎంతో అందంగా, శుభ్రంగా కనిపిస్తాయి. అయితే, కొన్ని రోజులు వాడిన తర్వాత వాటి అడుగుభాగం నల్లగా లేదా బూడిద రంగులోకి మారిపోతుంటాయి. నడిచేటప్పుడు నేలపై ఉన్న దుమ్ము, ధూళి, చెమట , బూట్లలోని రంగు సాక్సులకు అంటుకోవడం దీనికి ప్రధాన కారణం. కొన్నిసార్లు సాధారణ వాషింగ్ పౌడర్తో ఎంత ఉతికినా ఆ మరకలు పూర్తిగా పోవు. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా సాక్సులను… -
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
How To Clean Tiles Lining: ఇంట్లోని ఫ్లోర్ ఎంత మెరిసిపోతున్నా.. టైల్స్ మధ్యలో ఉండే గ్యాప్స్ (లైన్స్) నల్లగా మారిపోతే మాత్రం ఇల్లు మొత్తం మురికిగా కనిపిస్తుంది. ముఖ్యంగా వంటగది, బాత్రూమ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజూ ఊడ్చి, తుడుచుకున్నా ఆ లైన్లలో పేరుకుపోయే నల్లటి మురికి అంత సులభంగా వదలదు. దీంతో చాలామంది ఖరీదైన క్లీనర్లు కొనుగోలు చేయడం లేదా టైల్స్ను గట్టిగా రుద్దడం చేస్తుంటారు. దీనివల్ల శ్రమ ఎక్కువ కావడంతో పాటు… -
Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
Plastic Chair Cleaning Tips: బాల్కనీ, టెర్రస్, తోట లేదా ఇంటి ప్రాంగణంలో ఉపయోగించే తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలు కొత్తగా ఉన్నప్పుడు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే కాలక్రమేణా ఎండ, వర్షం, దుమ్ము, తేమ, రోజువారీ వినియోగం కారణంగా వాటిపై పసుపు, నలుపు రంగు మరకలు ఏర్పడి మెరుపు తగ్గిపోతుంది. సాధారణంగా నీటితో కడిగినా ఈ మొండి మరకలు పోవు. దీంతో చాలామంది కుర్చీలు పాడయ్యాయని భావించి కొత్తవి కొనాలని అనుకుంటారు. అయితే ఖరీదైన క్లీనర్లు కొనాల్సిన… -
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
Home Cleaning Hacks : మనం రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో టీ లేదా కాఫీ తాగడానికి ఇంట్లో ఒకే కప్పు లేదా మగ్ను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటాం. అయితే, కొద్ది రోజులకే ఆ కప్పుల అడుగు భాగంలో, గోడల వెంట , అంచుల వద్ద పసుపు లేదా గోధుమ రంగులో తిష్టవేసే మొండి మరకలు మనందరికీ పెద్ద సమస్యగా మారతాయి. టీ, కాఫీలలో సహజంగా ఉండే ‘టానిన్లు’ (Tannins), ‘కెఫిన్’ (Caffeine) అనే కాంపౌండ్లు కప్పుల… -
Gas Burner Cleaning: గ్యాస్ బర్నర్ మంట పసుపు రంగులో వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో క్లీన్..
Gas Burner Cleaning: చాలా మంది గ్యాస్ బర్నర్ల నుంచి ‘‘పసుపు రంగు’’లో మంట రావడం చూస్తుంటాం. సాధారణంగా గ్యాస్ నీలి రంగులో వస్తుంది. ఇలా పసుపు రంగులో వస్తే మంట తక్కువగా వచ్చి, వంట చేయడానికి చాలా సమయం పడుతుంది. బర్నర్లపై పేరుకుపోయిన నూనె, మసాలా అవశేషాలు, కార్బన్ కారణంగా గ్యాస్ బర్నర్ల రంధ్రాలు మూసుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, చిన్న చిట్కాలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముందుగా ఇలా చేయాలి:… -
Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
Bathroom Tiles Cleaning Tips: బాత్రూమ్ టైల్స్పై నీటి మరకలు, ఉప్పునీటితో ఏర్పడే పొరలు, సబ్బు జిడ్డు పేరుకుపోవడం చాలా సాధారణం… కాలక్రమేణా ఈ మరకలు గట్టిపడి టైల్స్ అందాన్ని తగ్గిస్తాయి. సాధారణ క్లీనర్లతో కూడా ఇవి తొలగించడం కష్టంగా మారుతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ లు వచ్చినప్పుడు.. ఇంట్లో వారికి ఇది చాలా ఇబ్బందికి అనిపిస్తోంది.. అయితే ఖరీదైన క్లీనింగ్ ఉత్పత్తులు కొనాల్సిన అవసరం లేకుండానే కేవలం రూ.10 విలువైన బేకింగ్ సోడాతో ఈ సమస్యకు… -
Gas Lighter Cleaning Tips: గ్యాస్ లైటర్పై మొండి మురికి పోవట్లేదా?.. ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్
Gas Lighter Cleaning Tips: వంటగదిలో ప్రతిరోజూ ఉపయోగించే వస్తువుల్లో గ్యాస్ లైటర్ ఒకటి. నూనె, మసాలాలు అంటిన చేతులతో పదేపదే ఉపయోగించడం వల్ల లైటర్పై జిడ్డు, మసి, మురికి పేరుకుపోతుంటాయి. కొంతకాలానికి అది నల్లగా మారి చూడటానికే అసహ్యంగా అనిపిస్తుంది. అయితే అలాంటి లైటర్ను పారేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని సాధారణ పదార్థాలతో దానిని కొత్తదానిలా మెరిసేలా చేయవచ్చు. బేకింగ్ సోడా, నిమ్మరసంతో శుభ్రం చేయండి లైటర్పై పేరుకుపోయిన నల్లటి మురికిని…
తాజావార్తలు
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
-
OTR: మానుకోట కాంగ్రెస్లో ముసలం.. చైర్పర్సన్ వర్సెస్ కౌన్సిలర్లు..!
-
OTR : కృష్ణా జలాల రచ్చ: తాత్కాలిక ఒప్పందం.. శాశ్వత వివాదం, తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు?
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!