Home
Bajrangi Bhaijaan 2
Bajrangi Bhaijaan 2 News
-
నెక్స్ట్ మూవీ టైటిల్ రివీల్ చేసిన సల్మాన్
ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న నటుడు సల్మాన్ ఖాన్. ఆయన తన సినిమా కెరీర్లో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించడమే కాకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఈ రోజు సల్మాన్ తన 56 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. సల్మాన్ సోషల్ మీడియా అకౌంట్లను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, స్నేహితుల నుండి ఆయనకు బర్త్ డే విషెస్ శుభాకాంక్షలతో ముంచెత్తారు. సూపర్ స్టార్ కూడా తన పుట్టినరోజు సందర్భంగా… -
బాలీవుడ్ లో యంగ్ టైగర్ క్రేజ్… బారికేడ్లు బద్దలే !!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా సినిమా ప్రమోషన్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఆదివారం… -
‘ఆర్ఆర్ఆర్’లో గూస్ బంప్స్ తెప్పించే అసలైన సీన్… రాజమౌళి హింట్ !!
ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి డ్యూయాలజీ తర్వాత తనరాజమౌళి నుంచి వస్తున్న తదుపరి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్”. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని పెంచాయి. ఇక రాజమౌళి మార్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్అవుట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో… -
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత 4 నెలల వరకు సినిమాలు వద్దు… సల్మాన్ వార్నింగ్
“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ జరగకపోయినా ఆసక్తికరమైన అప్డేట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గొప్పగా మాట్లాడారు. Read Also : సల్మాన్ మాట్లాడుతూ “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం.… -
“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ వేదికపై మరో బిగ్ అనౌన్స్మెంట్
నిన్న రాత్రి ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో బిగ్ అనౌన్స్మెంట్ కు వేదికైంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన… -
‘బజ్రంగీ భాయ్ జాన్ 2’… కేవీ విజయేంద్ర ప్రసాద్ ఏమన్నారంటే…
సల్మాన్ ఖాన్ కి గత కొంత కాలంగా సరైన హిట్స్ లేవనే చెప్పాలి. ‘రాధే, ట్యూబ్ లైట్, రేస్ 3’… ఇలా చాలా సినిమాలు నిరాశపరిచాయి. ఆయన లాస్ట్ బ్లాక్ బస్టర్ అంటే మనకు గుర్తుకు వచ్చేది ‘బజ్రంగీ భాయ్ జాన్’ మూవీనే! ఆ సినిమా తరువాత ఒకట్రెండు సక్సెస్ లు వచ్చినా బాక్సాఫీస్ బద్ధలుకొట్టే రేంజ్ లో రాలేదు. అందుకే, సల్మాన్ ప్రస్తుతం సూపర్ డూపర్ హిట్ కోసం గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు… ‘టైగర్ 3’…
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!