Home
Bairi Naresh
Bairi Naresh News
-
Bairi Naresh: దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై మరోసారి దాడి
Bairi Naresh: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సమాజం అధ్యక్షుడు భైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో భైరి నరేష్ పై అయ్యప్ప భక్తులు దాడి చేశారు. -
Bairi Naresh : బైరి నరేష్‌కు 14 రోజుల రిమాండ్
bairi naresh 14 days ramand. Breaking News, Latest News, Telugu News, Bairi Naresh, Big News -
Talasani Srinivas : మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది
talasani srinivas yadav fires on bairi naresh incident Breaking News, Latest News, Telugu news, Talasani Srinivas Yadav, Bairi Naresh -
Bairi Naresh: బైరి నరేష్ అరెస్ట్..
Bairi Naresh arrested: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వరంగల్ జిల్లాలో బైరి నరేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అయ్యప్ప స్వామి, హిందూ దేవీదేవతలపై, అయ్యప్ప మాలధారులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేశాడు. గత మూడు రోజుల నుంచి ఇటీవల కోడంగల్ లో అయ్యప్పస్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. -
Bairi Naresh: బైరి నరేష్ కోసం పోలీసులు వేట.. పీడీయాక్ట్ పెట్టాలంటున్న ఎమ్మెల్యే..
Bairi Naresh's controversial comments on Ayyappa Swamy: హిందూదేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పరారీలో ఉన్నాడు. కోడంగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అతని కోసం నాలుగు బృందాల పోలీసులు వేట కొనసాగిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నాడు బైరి నరేష్. హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ లో నరేష్ కోసం వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!