మంచు మనోజ్ గత ఏడాది భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. అయితే మౌనిక ప్రగ్నెంట్ అన్న విషయాన్ని మనోజ్ ప్రకటించారు.. తాజాగా బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.. బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది మౌనిక. మనోజ్ తో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మౌనిక…