బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని “రాధేశ్యామ్”పై సంచలన వ్యాఖ్యలు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డస్కీ సైరన్ పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ మార్చ్ 11న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులనే కాదు అభిమానులను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జ్యోతిష్యం నేపథ్యంలో వచ్చిన “రాధేశ్యామ్”పై ప్రశంసల కన్నా ఎక్కువగా విమర్శలే ఎదురయ్యాయి. తాజాగా ఈ సినిమాపై బాబు…