Basit Ali Fires on ICC: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇటీవల విడుదల చేసిన వన్డే ర్యాంకుల్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ముగ్గురు భారత స్టార్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ మరియు విరాట్ కోహ్లీలు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అయితే ఈ ర్యాంకులపై పాక్ మాజీ ప్లేయర్ బసి�