తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరి మనసు దోచుకున్నాడు.. అంతేకాదు సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. అయితే ఈ హీరోకు తల్లి అంటే అమితమైన ప్రేమ.. ఎంత ఇష్టం అంటే ఆమె కోసం గుడి కట్టించేంత ఇష్టం.. తన తల్లికి సాయి బాబా అంటే చాలా ఇష్టం.. ఆమె కోసం తన స్థలంలో ఒక గుడిని కట్టించాడు…