Baba Siddique : బాబా సిద్ధిఖీ హత్యకేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. బాబా సిద్ధిఖీ హత్యకు మూడు రోజుల ముందు నిందితుడు నితిన్ అరెస్టయిన నిందితుడు సుజిత్ సింగ్‌కు హత్యకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలిపాడని పోలీసులు చెబుతున్నారు.