Is Jailer Freemake of a Hollywood Movie: ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. కళానిధి మారన్ నిర్మాణంలో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తమిళ దర్శకుల్లో అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో ఈ సినిమా ఒక బ్లాక్ కామెడీ యాక్షన్ ఫిలింగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రజనీకాంత్ టైటిల్ రోల్…