Deva Katta : డైరెక్టర్ దేవాకట్ట స్టైలే సెపరేట్ గా ఉంటుంది. ఆయన ఏది పడితే అది అస్సలు చేయరు. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అయిపోతున్నా ఇప్పటికి చేసింది. నాలుగు సినిమాలే. ఇక రైటర్ గా మాత్రం ఎన్నో సినిమాలకు పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలకు ఆయన రాసే డైలాగులు ఎంతో ఆకట్టుకుంటాయి. అప్పట్లో బాహుబలికి కొన్ని డైలాగులు రాశారు. ఇప్పుడు మహేశ్ బాబుతో రాజమౌళి చేస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమాకు డైలాగ్ రైటర్…