పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్ర�
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ఈ రోజు తిరిగి ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ను జూలై రెండవ వారంలో ప్రారంభించాల్సి ఉంది. కానీ కరోనాతో నెలకొన్న పరిస్థితుల వల్ల ఆగిపోయిందని నిర్మాతలు చెప్పారు. అయితే సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మురెల్లా నిర్మాతలతో కొన్ని విభే�