Home
Ayyappanum Koshiyam Remake
Ayyappanum Koshiyam Remake News
-
పవన్ బర్త్ డే రోజు “భీమ్లా నాయక్” స్పెషల్ ట్రీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి బ్లాక్ బస్టర్ మలయాళ యాక్షన్ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రీమేక్ కు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. స్టార్ కంపోజర్ థమన్ ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసారు.… -
భీమ్లా నాయక్ కు భలే కలిసొచ్చింది!
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్, రానా మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ కు సంబంధించిన మేకింగ్ గ్లిమ్స్ విడుదలైన దగ్గర నుండి ఫిల్మ్ నగర్ లో కొత్త చర్చ మొదలైంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి దర్శకుడు సాగర్ కె చంద్ర. అయితే మేకింగ్ వీడియోలో ప్రధానంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడేమిటనే సందేహం కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మలయాళ రీమేక్ ను తెలుగు నేటివిటీకి… -
పోటీ ఆ ఇద్దరి మధ్యే… సినిమానే మారింది!
వచ్చే యేడాది సంక్రాంతి బరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబు పోటీ పడబోతున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ మూవీస్ విడుదల తేదీలను వరుసగా ప్రకటిస్తున్న సమయంలో మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఈ యేడాది జనవరి 29న నిర్మాతలు ప్రకటించారు. అయితే ఆ తర్వాత కరోనా కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్స్ అటూ ఇటూ అయినా… చేతిలో చాలా సమయమే ఉంది కాబట్టి… సంక్రాంతికే… -
పవర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్ లో ఫోక్ సాంగ్ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో సూపర్ హిట్ మలయాళ రీమేక్ “అయ్యప్పనుమ్ కోషియం”లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రానా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అదిరిపోయే ఫోక్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ సాంగ్ ను రికార్డు చేయబోతున్నారట. మరి ఈ ఫోక్ సాంగ్ ను ఎవరు పాడతారో చూడాలి. కరోనా కేసులు…
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!