Home
Ayurvedic Remedies
Ayurvedic Remedies News
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
Rainy Season Tips : మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఆయుర్వేద మూలికల్లో ‘త్రిఫల చూర్ణం’ ఒకటి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమంతో తయారయ్యే ఈ పొడి కేవలం పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికే కాకుండా, చర్మ సమస్యలను తగ్గించడంలోనూ బాగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా గజ్జి, తామర వంటి దురదతో కూడిన మొండి చర్మ సమస్యలతో బాధపడేవారికి, రసాయన క్రీముల జోలికి వెళ్లకుండా ఎలాంటి దుష్ప్రభావాలు లేని సహజ పరిష్కారాన్ని త్రిఫల అందిస్తుంది. ఇందులో ఉన్న… -
Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
Health Benefits of Silver : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల తన రాబోయే చిత్రం ‘భారత్ భాగ్య విధాత్’ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె ఒక వెండి గ్లాసులో నీళ్లు తాగుతూ కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో 2025లో ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె తన ఈ అలవాటు గురించి ప్రస్తావించారు. వెండి గ్లాసులో నీరు తాగడం వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, ఆయుర్వేదంలోని మూడు ప్రాథమిక శక్తులలో… -
Health Tips: ఇవి మామూలు ఆకులు కాదు..
Health Tips: ఈ రోజుల్లో షుగర్ వ్యాధి అనేది చాలా సాధారణంగా వచ్చే వ్యాధిలా మారిపోయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ వ్యాధి కేవలం ఒక వయసు వారినే కాకుండా అన్ని ఏజ్ గ్రూప్‌లను టార్గెట్ చేస్తుంది. అసలు ఈ వ్యాధికి ఏజ్‌తో సంబంధం ఉండటం లేదు. ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఈ వ్యాధి కారణంగా రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతుంది. దీంతో అలసట, బలహీనత, దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు… -
Raw Garlic : ఈ సమస్యలతో బాధపడేవారు.. ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే డాక్టర్‌తో పని లేదు !
ప్రతి ఇంటి వంటగదిలో సహజంగా దొరికే పచ్చి వెల్లుల్లి లో ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత శక్తి దాగి ఉంది. ఆయుర్వేదంలోనే కాకుండా ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇది శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఎముకల బలానికి, గుండె ఆరోగ్యానికి, పేగుల శుద్ధికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకల వ్యాధికి చెక్ : ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి… -
Chapped Lips: పెదవులు పగిలియా? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
Chapped Lips: చలికాలంలో చల్లని గాలులు, పొడి వాతావరణం ఇంకా తేమలేని గాలి పెదవులపై పగుళ్లు, పొడిబారడం, వాపు వంటి సమస్యలను ఏర్పరుస్తుంది. ముఖ్యంగా పెదవుల చర్మం పొడిగా మారిపోవడం వల్ల, అవి చిట్లిపోతాయి. ఇలా ఉన్న సమయంలో వాటి నుంచి రక్తం వస్తే ఇబ్బందిగా మారవచ్చు. అయితే, చలికాలంలో పెదవుల పగుళ్లను నివారించేందుకు ఇంటి, ఆయుర్వేద నివారణలు చాలా సహాయపడతాయి. ఈ నివారణలను అనుసరించడం ద్వారా మీ పెదవులను మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. శరీరాన్ని… -
Asthma Remedies: చలికాలంలో ఆస్తమా సమస్య ఎక్కువతుందా? ఇలా చేసి ఉపశమనం పొందండి
Asthma Remedies: ఆస్తమా అనేది తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. దీని వల్ల శ్వాసనాళంలో కాస్త వాపు వస్తుంది. చలికాలం వచ్చిందంటే పెద్దవాళ్లే కాదు.. చిన్న పిల్లలు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఊపిరి ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఇంకా ఛాతీ నొప్పి ఆస్తమా ప్రధాన లక్షణాలు. ఆస్తమా సరిగ్గా చికిత్స చేయకపోతే, దాని లక్షణాలు పెరుగుతాయి. ఇకపోతే ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని సులభమైన ఆయుర్వేద చర్యలను అనుసరించడం ద్వారా ఆస్తమా… -
Motion Sickness: ప్రయాణాల్లో తరుచు వాంతులు అవుతున్నాయా..? ఈ 10 ఆయుర్వేద చిట్కాలను ట్రై చేయండి..
Motion Sickness: కొందరు ప్రయాణం చేయడానికి భయపడుతుంటారు. వీరు వాహనాల్లోకి ఎక్కిన వెంటనే వాంతులు చేసుకోవడం ప్రారంభమవుతోంది. దీన్ని ‘మోషన్ సిక్నెస్’గా పిలుస్తుంటారు. మైకం, వికారం, వాంతులు, చెమటలు పట్టడం వంటివి దీనికి లక్షణాలు. అయితే ప్రయాణించేటప్పుడు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే మన భారతీయ ఆయుర్వేద వైద్యంలో మంచి నివారణలు ఉన్నాయి. వంటింటి చిట్కాలను వాడి ఈ మోషన్ సిక్నెస్ లేదా ట్రావెల్ సిక్‌నెస్‌ని దరికి రానీవ్వకుండా చేయొచ్చు. -
Dust Allergy: డస్ట్ అలెర్జీ ఉందా.. ఈ సహజ చిట్కాలు పాటిస్తే చాలు
మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఎన్నో కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!