తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన బాలనటి, నేడు యువహీరోయిన్‌గా వెలుగొందుతున్న అవికా గోర్ తన నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ ద్వారా ప్రతి ఇంటికీ పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన కొత్త జీవితం వైపు అడుగులు వేస్తోంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మిలింద్ చాంద్వానీతో అవికా గోర్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వారిద్దరి ఫొటోలు, కెమిస్ట్రీ ఎప్పటికప్పుడు హైలైట్ అవుతునే ఉంటాయి. Also…