జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్‌లైన్ ట్రెండ్స్, ప్రేక్షకుల స్పందన ఈ చిత్రాన్ని అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా నిలబెడుతున్నాయి. ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ జేమ్స్ కామెరూన్‌తో ప్రత్యేక చర్చ జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కూడా ఈ చిత్రంపై తన…