ప్రపంచవ్యాప్త సినిమా ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న విజువల్ ఎపిక్ “అవతార్: ఫైర్ అండ్ యాష్” విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన ఈ పండోరా ప్రపంచంలోని మూడవ భాగం పై భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన హాలీవుడ్ ప్రముఖ సంస్థల రివ్యూస్ మాత్రం మిశ్రమంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఐజిఎన్ (IGN), రోటెన్ టొమాటోస్ వంటి పాపులర్ వెబ్‌సైట్స్ ఈ చిత్రం గురించి షాకింగ్ రేటింగ్స్…