వరల్డ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చిన సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కామరూన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిక్ మూవీ వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. నిజానికి అనుకున్న టాక్ అండ్ హైప్ రెండూ రాకపోవడంతో అవతార్ 2 సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో? ఎంతవరకూ రాబడుతుందో అనే ఆందోళన అందరిలోనూ నేలకొంది. అయితే ఎప్పటిలాగే జేమ్స్ కామరూన్ స్లో అండ్ స్టడీగా…
ప్రపంచవ్యాప్త సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేలా చేసిన విజువల్ వండర్ ‘అవతార్ 2’, డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. భారి అంచనాలు ఉండడంతో ఈ మూవీ మొదటి రోజు ఎర్త్ శాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి, ఓపెనింగ్ డే రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల జాబితాలో వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత ‘అవతార్ 2’ సినిమాపై మిక్స్ రివ్యూస్ రావడంతో కలెక్షన్స్ లో డ్రాప్…