Home
Avalanche
Avalanche News
-
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం.. 57 మంది సమాధి
ఉత్తరాఖండ్‌లో ప్రకృతి విలయతాండవం వేసింది. ఓ వైపు భారీ వర్షాలు.. ఇంకోవైపు భారీ హిమపాతం.. దీంతో ఉత్తరాఖండ్ అల్లాడిపోయింది. ఎటుచూసినా భారీగా మంచు పేరుకుపోయింది. అయితే చమోలి జిల్లాలో హిమపాతంలో చిక్కుకుని 57 మంది కార్మికులు సమాధి అయ్యారు. -
Pakistan: పాకిస్తాన్లో విరుచుకుపడిన హిమపాతం.. 11 మంది మృతి
Pakistan: పాకిస్తాన్ లో హిమపాతం విరుచుకుపడింది. పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ హిమాలయ పర్వాతాల్లో ఈ ఘటన సంభవించింది. శనివారం హిమపాతం కారణంగా 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పర్వత ప్రాంతంలోని ఆస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ముగ్గురు మహిళలతో సహా 10 మంది మరణించారు. అయితే గాయపడిన వారిలో పలువరి పరిస్థితి విషమంగా ఉంది. -
Sikkim avalanche: సిక్కింలో హిమపాతం.. అనేక మంది పర్యాటకులు దుర్మరణం!
గ్యాంగ్‌టక్‌ను త్సోమ్గో సరస్సు మరియు నాథులా సరిహద్దులోని పర్యాటక ప్రదేశాలకు కలిపే జవహర్లాల్ నెహ్రూ మార్గ్‌లోని మంచుతో కప్పబడిన కొండ వైపున ఫోటోలు తీస్తుండగా మంగళవారం అనేక మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు. -
Snow Tsunami:జపాన్ సునామీ గుర్తుందా.. సేమ్ అలాగే
Snow Tsunami:జపాన్‌లో సునామీ విపత్తు సంభవించి సరిగ్గా 11 ఏండ్లు పూర్తయ్యాయి. సునామీ సృష్టించిన విధ్వంసంలో దాదాపు 15 వేల మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. -
Uttarkashi Avalanche: ఉత్తరకాశీ హిమపాతం ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య
Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్ లో హిమపాతంలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
తాజావార్తలు
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
-
Varun Chakaravarthy: చెడ్డ బంతికి వికెట్ వస్తే ఆనందించను.. కారణమేంటో చెప్పిన వరణ్ చక్రవర్తి..
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!