Home
Avakaya
Avakaya News
-
Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
Trisha: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. తెలుగువారి ఇళ్లలో ఆవకాయ పచ్చళ్ల ఘుమఘుమలు మొదలైపోతాయి. ఇప్పుడు అదే ఘుమఘుమలు కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష ఇంటికి చేరాయి. మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి త్రిషకు ఒక అదిరిపోయే సమ్మర్ సర్ప్రైజ్ అందింది. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రంతో నటిస్తున్న త్రిష కృష్ణన్కు మెగా ఫ్యామిలీ నుంచి ఒక అదిరిపోయే సమ్మర్ సర్ప్రైజ్ అందింది. మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల..… -
Amaravati Avakaya Festival 2026: ఆవకాయ అనగానే గుర్తుకు వచ్చేది ఏపీ.. తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచానికి చాటేలా ఉత్సవాలు..
Amaravati Avakaya Festival 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్కృతి, చరిత్రను చాటి చెప్పేలా అమరావతి-ఆవకాయ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.. ఆవకాయ అనగానే ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. అలాంటి ఘనమైన ఆంధ్ర వంటక వైభవాన్ని, అమరావతి సంస్కృతిని, తెలుగు సినీ చరిత్ర ఔన్నత్యాన్ని ఒకే వేదికపై చాటిచెప్పేలా అమరావతి–ఆవకాయ ఫెస్టివల్ 2026 అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విజయవాడ వేదికగా నిర్వహించిన ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై, కార్యక్రమాన్ని ప్రారంభించారు..… -
Avakaya Kastalu: ధరల ఎఫెక్ట్ తో చేదెక్కిన ఆవకాయపచ్చడి
ఆంధ్రాకు ఆవకాయ్ పచ్చడికి అవినాభావ సంబంధం వుంది. ఆంధ్రా ఆవకాయ్ అంటే ఓ క్రేజ్. అందులోని గోదావరి జిల్లాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండదని నానుడి. వేసవి సీజన్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా సీజన్ వారీగా పచ్చళ్ళు పెడతారు. ఇప్పుడు పచ్చళ్ళుAcharya : చిరు, చెర్రీ రెమ్యూనరేషన్ తీసుకోలేదా? పెట్టాలంటే తలకు మించి భారంగా మారింది. అన్ని ధరలు పెరిగి పచ్చళ్ళు పెట్టాలంటే రెట్టింపు ఖర్చు కావడంతో వామ్మో ఆవకాయ అంటున్నారంతా. కారం మిరపకాయలు…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!