South Africa Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో సంచలనం నమోదయింది. ఆరుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. సెమీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రొటీస్.. మొదటిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పురుషుల జట్టు కూడా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన…