Home
Australia Vs Bangladesh
Australia Vs Bangladesh News
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
David Warner: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సహచర బ్యాటర్ స్టీవ్ స్మిత్ తీసుకున్న ఒక రివ్యూ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. స్మిత్ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేయడంలో వార్నర్‌కు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, అంపైర్ కుమార ధర్మసేన తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకముందే స్మిత్ రివ్యూ కోరడంపైనే తీవ్రంగా మండిపడ్డాడు. ఈ సంఘటన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 14వ ఓవర్లో జరిగింది. అప్పటికి జట్టు స్కోరు 40 పరుగుల… -
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్‌కు ఓటమి తప్పదా?
Aus vs Ban Test: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ జట్టు మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 426 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. దీంతో బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 228 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా… -
Aus vs Ban: బంగ్లాదేశ్ బౌలర్ల దెబ్బకు కంగారుపడ్డ ఆసీస్ బ్యాటర్స్.!
Aus vs Ban: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య డార్విన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు బంగ్లాదేశ్ బౌలర్లు అదరగొట్టారు. టాస్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ఇంకా 102 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రారంభంలోనే ఎదురుదెబ్బ: ఆస్ట్రేలియా… -
Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌పై ఆసీస్ క్లీన్‌స్వీప్.. బైక్‌పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
Tim David Bike Celebration: బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే సిరీస్ విజయంతో పాటు మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ టిమ్ డేవిడ్ చేసిన వినూత్న సంబరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 3వ టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత ట్రోఫీ ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా టిమ్ డేవిడ్ ఓ ఆకుపచ్చ రంగు… -
Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
Aus vs Ban: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి జట్టుగా పేరొందిన ఆస్ట్రేలియా ఊహించని రీతిలో కుప్పకూలింది. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కంగారూల బ్యాటింగ్ పూర్తిగా విఫలమవడంతో అరుదైన చెత్త రికార్డు వారి ఖాతాలో చేరింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆ నిర్ణయం ఆ జట్టుకు పెద్ద షాక్‌గా మారింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బంగ్లాదేశ్ పేసర్లు టాస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్… -
What’s Today: ఈరోజు ఏమున్నాయంటే?
నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటన.. ఉదయం 9.50కి కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 10.35కి సుండిపెంట హెలిప్యాడ్‌కు ప్రధాని మోడీ.. ఉదయం 10.55కి శ్రీశైలం భ్రమరాంబ అతిథి గృహం చేరుకోనున్న ప్రధాని.. ఉదయం 11.15 నుంచి మధ్యాహ్నం 12.05 వరకు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి మోడీ ప్రత్యేక పూజలు.. మధ్యాహ్నం 12.40కి భ్రమరాంబ అతిథి గృహానికి ప్రధాని మోడీ శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధం.. మోడీ పర్యటనకు కేంద్ర…
తాజావార్తలు
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
Meghalaya BJP Expansion: మేఘాలయ అసెంబ్లీలో మారిన రాజకీయ లెక్కలు.. బీజేపీలోకి 8 మంది UDP ఎమ్మెల్యేలు
-
The Paradise: తెలంగాణ ఫేవరెట్ ‘సర్వపిండి’.. ‘ది ప్యారడైజ్’ ఇంటర్వెల్లో స్పెషల్ ట్రీట్!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!