Home
Atlee Movie
Atlee Movie News
-
Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో భారీ ఎత్తున సమావేశమైంది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఫ్యాన్స్ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అధ్యక్షుడు శివ శంకర్, తెలంగాణ అధ్యక్షుడు అంజి యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో జిల్లా, మండల, పట్టణ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించారు. Also Read : Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్… -
Allu Arjun-Lokesh : లోకేశ్‌తో బన్నీసీక్రెట్ మీటింగ్.. మూవీ ఫిక్స్ అవుతుందా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన బన్నీని కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలిశారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా జరిగిన ఈ మిటింగ్లొ లోకేశ్ చెప్పిన కథపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఆ షూటింగ్ పూర్తి… -
Allu Arjun : అట్లీ మూవీలో.. పాపం మృణాల్‌కి అలాంటి క్యారెక్టర్ ఇచ్చారేంటీ..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాస్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై అంచనాలు రోజే రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీలో సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కానీ, అందరూ ఆశించినట్లు ఆమె హీరోయిన్గా కాకుండా, బన్నీకి సిస్టర్ రోల్లో కనిపించబోతోందని టాక్ నడుస్తోంది. ఎంతో ఎమోషనల్ టోన్ ఉన్న ఈ పాత్ర చుట్టూనే… -
Allu Arjun: అల్లు అర్జున్‌కు తెలుగు డైరెక్టర్స్ నచ్చడం లేదా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో,… -
Tollywood Movie Shootings: వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా స్టార్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?
Tollywood Movie Shootings: టాలీవుడ్లో ప్రస్తుతం షూటింగ్స్ హోరెత్తుతున్నాయి. సెప్టెంబర్‌లో వచ్చిన విజయాల జోష్‌తో అక్టోబర్ నెలలోనూ స్టార్ హీరోలు వరుసగా షూటింగ్లలో బిజీగా గడుపుతున్నారు. కొత్త సినిమాలను త్వరగా థియేటర్లకు తీసుకురావాలనే లక్ష్యంతో స్టార్లు వివిధ లొకేషన్లలో కష్టపడి పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే హలో నేటివ్ స్టూడియోలో రామ్ నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్’ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. అదే స్టూడియోలో నాని ప్రధాన పాత్రలో ‘పారడైస్’ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఇక సర్వానంద్ హీరోగా… -
Allu Arjun : ఫ్యామిలీతో అల్లు అర్జున్.. లేటెస్ట్ పిక్ చూశారా..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ ను సన్ పిక్చర్స్ పెడుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీకి బన్నీ ఇచ్చే ప్రియారిటీ గురించి తెలిసిందే. తాజాగా ఆయన ఫ్యామిలీతో దిగిన పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో బన్నీ, ఆయన భార్య… -
Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ నుంచి రేపు బిగ్ అప్డేట్..
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీగా వీఎఫ్ ఎక్స్ ఇందులో వాడేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా మూవీ నుంచి బయటకు రాలేదు. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రేపు మూవీ… -
Allu Arjun : అట్లీ మూవీలో యానిమేటెడ్ రోల్ చేస్తున్న బన్నీ..?
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం బన్నీ-అట్లీ చాలానే రీసెర్చ్ చేస్తున్నారంట. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంటున్నారంట. ఇప్పటికే యూఎస్ కు వెళ్లిన అట్లీ.. అక్కడ హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన కొందరు యాక్షన్ సీన్స్ మేకర్స్ ను కలిసినట్టు తెలుస్తోంది. తమ సినిమా కోసం హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లనే తీసుకుంటున్నాడంట. అయితే… -
Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీలో అండర్ వాటర్ సీన్లు..?
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నవంబర్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తన లుక్ ను పూర్తిగా మార్చేసుకుంటున్నాడు. ఇప్పటికే వర్కౌట్స్ మొదలు పెట్టాడు. ఈ మూవీని దాదాపు రూ.800 కోట్లతో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రోజుకొక… -
Samantha : అల్లు అర్జున్-అట్లీ మూవీలో నటించట్లేదు..
Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వరుసగా మీడియా ముందుకు వస్తోంది. ఆమె నిర్మాతగా మారి తీస్తున్న మూవీ శుభం. తన సొంత బ్యానర్ అయిన ట్రా లా లా మీద చేస్తున్న ఈ మూవీని సమంత వరుసగా ప్రమోట్ చేస్తుంది. వరుసగా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు నిర్వహిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలపై స్పందించింది. కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాసిప్ మీద కూడా స్పందించింది. అల్లు అర్జున్-అట్లీ సినిమాలో…
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..