తమిళ ఇండస్ట్రీలో మురళి అంటే లవ్ అండ్ శాడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్. 80, 90స్‌లో విరహ ప్రేమ కథలకు ప్రాణం పోసిన నటుడాయన. మురళి చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ కావడంతో ఇక్కడి వారికి సుపరిచితమయ్యాడు. ఆయన నుండి నటనా వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అధర్వ. తండ్రిని మించిన తనయుడు అవుతాడు అనుకుంటే ఫాదర్‌ని మెస్మరైజ్ చేయడంలో తడబడుతున్నాడు. Also Read : AA22xA6 : అల్లు…