Home
Astrology Predictions
Astrology Predictions News
-
Zodiac Signs : అక్టోబర్ 31 నుంచి గురు-కేతు కలయిక.. ఈ 6 రాశుల వారు జాగ్రత్త
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 31, 2026న శుభ గ్రహమైన గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే సింహ రాశిలో నీడ గ్రహమైన కేతువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ‘ధ్వజ యోగం’ ఏర్పడుతోంది. జ్ఞానం, సంపద, అదృష్టానికి కారకుడైన గురుడు.. ఆకస్మిక మార్పులకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన కేతువుతో కలవడం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆరు రాశుల వారు… -
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
దీపావళి వేడుకలకు ధనత్రయోదశితో ప్రత్యేకంగా ప్రారంభం లభిస్తుంది. ఈ రోజున బంగారం, వెండి, కొత్త పాత్రలు కొనుగోలు చేయడం శుభప్రదమని చాలామంది నమ్ముతారు. ధన్వంతరి జయంతిగా కూడా పిలిచే ఈ పర్వదినంలో ఆరోగ్యానికి ప్రతీకగా భావించే ధన్వంతరి దేవుడిని, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తారు. కొత్త వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల సంపద, సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని సంప్రదాయ విశ్వాసం. జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఈ ధనత్రయోదశి రోజున మీ రాశికి అనుగుణంగా ఏ వస్తువులు… -
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహంగా భావించే శుక్రుడు అక్టోబర్ 29, 2026 న అస్తమించిన స్థితి నుంచి ఉదయించబోతున్నాడు. ప్రేమ, వివాహం, ఆకర్షణ, భౌతిక సుఖాలు, కళలు , ఆర్థిక సమృద్ధికి కారకుడైన శుక్రుడి ఈ గమ్య మార్పు ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే, ఈ సమయంలో శుక్రుడు వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారు వ్యక్తిగత జీవితంలోనూ, ఆర్థిక విషయాలలోనూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో… -
Horoscope : నవంబర్‌లో అరుదైన ‘మహాలక్ష్మీ రాజయోగం’.. ఈ మూడు రాశుల వారికి ఇక పండగే
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గమనంలో వచ్చే మార్పులు మానవ జీవితాలపై , రాశులపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ఈ క్రమంలోనే వచ్చే నవంబర్ 1వ తేదీన చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్న అంగారకుడు (కుజుడు)తో చంద్రుడు కలవడం వల్ల అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన ‘మహాలక్ష్మీ రాజయోగం’ ఏర్పడనుంది. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనసుకు కారకుడైన చంద్రుడు , భౌతిక సుఖాలు, పరాక్రమానికి ప్రతీక అయిన కుజుల కలయిక కొందరికి అదృష్టాన్ని… -
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
Venus Transit 2026: జ్యోతిష్యపరంగా ఒక్క గ్రహం తన గోచారంలో రాశి మారినా ఫలితాలు వేరేలా ఉంటాయి. ద్వాదశ రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ప్రేమ, సంపద, సౌందర్యం, విలాసాలకు కారకుడైన శుక్రుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ‘‘ఆశ్లేష నక్షత్రం’’ లోకి ప్రవేశించారు. జూలై ప్రారంభం వరకు ఈ నక్షత్రంలోనే శుక్రుడు సంచరిస్తాడు. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఇస్తే, మరికొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష… -
Dhruva Yoga: జూన్ 17న ధ్రువ యోగం.. ఈ రాశుల వారికి జాక్‌పాట్..
Dhruva Yoga: జూన్ 17న అత్యంత విశిష్టమైన యోగంగా చెప్పబడే ‘‘ధ్రువ యోగం’’ ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ యోగం ద్వారా కొన్ని రాశుల వారికి ధనం, హోదా, ప్రశాంతత సిద్ధిస్తుంది. ధ్రువ అంటే స్థిరమైన లేదా శాశ్వతమైనదిగా అర్థం. ఈ యోగం సమయంలో చేపట్టే పనులు స్థిరత్వాన్ని, దీర్ఘకాలిక విజయాన్ని అందిస్తాయి. ఈ యోగ ప్రభావం మరింత పెరగాలంటే జూన్ 17న ఉదయం స్నానం చేసి, విష్ణుమూర్తిని లేదా మీ ఇష్ట దైవాన్ని పూజించండి.… -
Mahalakshmi Rajyoga: జూన్ 11 నుంచి మహాలక్ష్మీ రాజయోగం.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..
Mahalakshmi Rajyoga: 2026 జూన్ 11 నుంచి జూన్ 13 వరకు అత్యంత శుభప్రదమైన ‘‘మహాలక్ష్మీ రాజయోగం’’ ఏర్పడనుంది. కుజుడు, చంద్రుడి కలయికతో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని వల్ల కొన్ని రాశులు ప్రయోజనం పొందుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం వల్ల సంపద, శ్రేయస్సు, విజయాలు సిద్ధిస్తాయని చెబుతున్నారు. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, సంపదకు కారకుడు. కుజుడు భూమి, ధైర్యం, శక్తి, కార్యసాధనకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలియక వల్ల ఈ విషయాల్లో మంచి… -
Tuesday Horoscope: మంగళవారం రాశిఫలాలు.. ఆ రాశివారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే..!
Tuesday Horoscope: కొత్త రోజు, కొత్త అవకాశాలు! ఈరోజు మీ నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయా? వృత్తి, వ్యాపార, మరియు వ్యక్తిగత జీవితంలో మీరు ఎదుర్కోబోయే సవాళ్లు ఏమిటి? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక స్థితిగతులు, చేపట్టవలసిన పరిహారాలు ఇంకా ఈరోజు మీకు అనుకూలించే దైవం గురించిన పూర్తి వివరాలు కింద వీడియోలో తెలుపబడ్డాయి. అవేంటో ఒకసారి చూసేయండి. Vijayawada: మరో ప్రైవేట్ బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో 35 మంది… -
Ugadi 2026: పరాభవ నామ సంవత్సరంలో మీ ఆదాయం ఎంత.? ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.?
Ugadi 2026 Rashi Phalalu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరాభవ నామ సంవత్సరంలో గ్రహగతులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక యోగాన్ని కలిగిస్తుంటే, మరికొన్ని రాశుల వారిని పొదుపు వైపు మళ్ళిస్తున్నాయి. ఈ ఏడాది జాతక చక్రం ప్రకారం, ధనుస్సు , మీన రాశుల వారు అత్యంత అదృష్టవంతులుగా కనిపిస్తున్నారు. వీరికి ఆదాయం అత్యధికంగా (14) ఉండటమే కాకుండా, చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. ముఖ్యంగా మీన రాశి వారికి అటు ఆదాయంతో పాటు… -
Today Astrology: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారు స్నేహితులతో జాగ్రత్త!
కుంభ రాశి వారికి నేడు అన్ని ప్రతికూలతలు ఎదురుకానున్నాయి. స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఉంది. స్నేహితులతో మనస్పర్థలు ఏర్పడకుండా చూసుకోవాలి. అనుకోకుండా దుబారా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శారీరక శ్రమతో పాటు మానసికమైనటువంటి ఆందోళన కూడా పెరిగింది. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం పరమేశ్వరుడు. శివపంచాక్షరీ జపం చేసుకోవడం మంచిది. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి జాతకాలు ఇవ్వబడింది.
తాజావార్తలు
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!