Asthma Patients Does and Donts: వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలైంది. వర్షాలు పడుతుండడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దాంతో ఆస్తమా పేషేంట్స్ సమస్యలు పెరుగుతాయి. ఈ సీజన్‌లో చల్లని వాతావరణం, కూల్ పదార్థాలు తినడం కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. అందుకే ఆస్తమా పేషేంట్స్ తమను తాము ప్రత్యేకంగా చూసుకోవాలి. ఈ సమయంలో ఆస్తమా పేషేంట్స్ కొన్ని ఆరోగ్యకరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. ఆస్తమా పేషేంట్స్ ఏయే పదార్థాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.…