ఓ ఐఏఎస్ అధికారి వెడ్డింగ్ ఇన్వటేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది… తొలిచూపు నుంచి పెళ్లి పీటల వరకు జరిగిన తమ లవ్ స్టోరీని కవితగా మలచి.. ఓ సినిమా స్టైల్‌లో యాజిమేషన్ రూపంలో తయారు చేసిన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ట్రైనీ కల